సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు చొప్పున 12 సంవత్సరాలు పేమెంట్ చేస్తచెల్లించిన మరుసటి సంవత్సరం నుండి జీవితాంతం నెలకు 10,000 ల చొప్పున పెన్షన్ రిటర్న్స్ వస్తాయి ఇన్సూరెన్స్ కూడా 24 లక్షల నుండి ప్రతి సంవత్సరం పెరుగుతుంది చివరిగా చివరిగా 50 లక్షల పైన నామినీకి ఇవ్వబడును